పేరు : రాజేంద్ర ప్రసాదు
ఇంటిపేరు : గరిమెళ్ళ
కలం పేరు : గరిమెళ్ళ గమనాలు
facebook ID : గరిమెళ్ళ గమనాలు
అమ్మ పేరు : పద్మావతి
నాన్న పేరు : కీ // శే // సాంబశివరావు
భార్య పేరు : శ్రీ పద్మ
పుట్టిన తేదీ : 01. 10. 1984
స్వస్థలం : కేసరపల్లి , కృష్ణా జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్
ప్రస్థుత నివాసం : హైదరాబాద్ , తెలంగాణ
Qualification : ఎంబీఏ (ఫైనాన్స్)
ప్రవృత్తి : కవితలు మరియి పాటలు రాయటం
బ్లాగ్ పేరు : garimellagamanalu.blogspot.in
mailed : rpgarimella009@ gmail.com
Contact No :9705793187
అలవాట్లు : సామెతలు రాస్తూ ఉండటం ,వ్యక్తుల పేర్ల మీద కవితలు రాయటం
పాటలు హమ్మింగ్ ...etc
ఇప్పటిదాకా రచించిన కవితలు : సుమారుగా 400
ఇప్పటిదాకా రాసిన కధలు : 1 (చిన్ననాటి స్నేహమా నీవెక్కడ)
ఇప్పటిదాకా రచించిన పాటలు : 70
వివిధ పత్రికలలో ప్రచురించబడిన నా కవితలు : 26
(ఆంధ్రజ్యోతి ,గోదావరి సాహిత్యం ,గణేష్ & అల మరియు దినపత్రికలలో
రేపటి కోసం మరియు స్వర్ణపుష్పం మాస పత్రికలలో
మరియు ఇతర మన కవితలు .కామ్ ,కువైట్ ఏం ఆర్ ఐ ,అచ్చంగా తెలుగు ,విహంగా అంతర్జాల పత్రికలలో )
వివిధ కవితా సంపుటి లలో ప్రచురణ గావించబడిన నా కవితలు : 6
1)సినారె (మేజిరసం వారి సంపాదకత్వంలో వచ్చిన ''కవి విశ్వంభరుడు '' సంపుటిలో
2)తెలంగాణ జల ధార (మేజిరసం వారి సంపాదకత్వంలో రాబోయే ''కాళేశ్వర వైభవం సంపుటిలో
3)రమణీయం (తెలుగు బాషా చైతన్య సమితి వారి సంపాదకత్వంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర వైభవం సంపుటిలో
4)పిలిస్తే పలుకుతావట (పాలమూరు సాహితీ వారి సంపాదకత్వంలో వచ్చిన బాబా సన్నిధి అను సంపుటిలో
5)నా దేశం -సందేశం (స్వర్ణపుష్పం -శ్రీమతి మంగళ గారి సంపాదకత్వంలో వచ్చిన
స్మరిద్దాం ఈ వేళ అను కవితా సంపుటిలో
6) 'అన్నపూర్ణా -వందనం ' (గోరసం వారి సంపాదకత్వంలో - శ్రీమతి డొక్కా సీతమ్మ వారిపై రూపొందించిన సంపుటి లో )
పొందిన సత్కారాలు & పురస్కారాల వివరములు :
1) తెలుగు బాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వైభవం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం లో జరిగిన సత్కారం (సంపుటి లో నా కవితకు స్థానం )-జూన్ '19
2) పాలమూరు సాహితీ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ షిరిడీ సాయి కవిసమ్మేళనంలో లభించిన సత్కారం (మే -2019)
3) తానా మరియు తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన మూడుతరాల సాహిత్య సమ్మేళనం లో అందుకున్న సత్కారం (డిసెంబర్ -2018)
4)గోరసం ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన శత కవి సమ్మేళనంలో అందుకున్న కందుకూరి పురస్కారం (అక్టోబర్ -18)
5) విజయవాడ లో ప్రతిలిపి వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో ''కవి ప్రవీణ '' బిరుదుతో సత్కారం (అక్టోబర్ -17)
6) మేజిరసం వారి ఆధ్వర్యంలో కవి విశ్వంభరుడు పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆ సంపుటి కోసం నేను కవిత పంపినందుకు ప్రశంసా పత్రంతో సత్కారం
7) ఉభయ కళానిధి వారి ఆధ్వర్యంలో యాదాద్రి లో నిర్వహించిన యాదాద్రి శిల్ప కళా వైభవం పేరుతో జరిగిన కవి సమ్మేళనం లో పొందిన సత్కారం (జూలై -18)
8) ప్రపంచ కవితా దినోత్సవం సంధర్భంగా అస్తిత్వం వారి సంస్థచే అందుకున్న జాతీయ ప్రతిభా పురస్కారం (మార్చ్ -18)
9) అనంతపురంలో తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ,కళారత్న శ్రీ పొట్లూరి హరికృష్ణ గారి సారధ్యంలో జరిగిన ప్రపంచ తెలుగు కవి సంమ్మేళనంలో (33 గం . 44 ని . 55 సెకన్ల )
పొందిన సత్కారం
10) శ్రీ స్వామి వివేకానందుని జన్మదినోత్సవం సందర్భంగా ఆలూరు లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ''యువత -భారతీయత '' అను కార్యక్రమంలో లభించిన యువ పురస్కారం
11) వరంగల్ లో బిక్కి కృష్ణ గారు & ప్రభాకర్ జైనీ గారు నిర్వహించిన కవి సమ్మేళనంలో అందుకున్న సత్కారం (మార్చ్ -17)
12) కాకినాడలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన రెండవ జాతీయ యువతరం తెలుగు సాహిత్య సమ్మేళనంలో అందుకున్న ప్రశంసా పత్రం & చిరు సత్కారం
13) ప్రొద్దుటూరులో వేమన సాహితీ కళాపీఠం వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో పొందిన సత్కారం (జాన్వరీ -17)
14) రాజమండ్రిలో శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో కందుకూరి కళాశాల లో నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ రత్న బిరుదుతో పొందిన ప్రతిభా పురస్కారం (అక్టోబర్ -16)
15) అంతర్వేదిలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవం లో జరిగిన కవి సమ్మేళనంలో అందుకున్న సత్కారం మరియు ప్రశంసా పత్రాలు (అక్టోబర్ -2016)
(మరికొన్ని ఉన్నవి కానీ జ్ఞప్తికి రావటం లేదు )
పొందిన బిరుదులు :
సాహితీ రత్న - శ్రీ శ్రీ కళావేదిక నుంచి ,రాజమహేంద్రవరం
కవి ప్రపూర్ణ - ప్రతిలిపి అను అంతర్జాల సమూహం నుంచి
(దీనిలో ఇప్పటిదాకా 280 రచనలు పొందుపరచబడినవి )
సహస్ర కవితా మిత్ర - తెలుగు కవిత వైభవం అను వాట్స్ ఆప్ గ్రూప్ నుంచి
వివిధ సాహితీ సంస్థలతో సమన్వయ కర్తగా చేసియున్న అనుభవం :
అంతర్వేదిలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవం లో 2015 & 2016 సంవత్సరం లో
హైదరాబాద్ తరపున సమన్వయ కర్తగా చేసిన అనుభవం
అలానే అంతర్వేదిలో జరిగిన ''ప్రపంచ తెలుగు మహాసభలు '' కొరకు హైదరాబాద్ తరపున సమన్వయ కర్తగా చేసియున్న అనుభవం
కవితా ప్రస్థానం :
చిన్నతనం నుంచే నాకు కధలు ,కవితలు ,పాటలు పై మక్కువ ఎక్కువ .
వాటిని ఆచరణలో పెట్టింది మాత్రం ఇంటర్మీడియట్ నుంచి .
నేను కవిగా పరిచయం అయ్యింది మాత్రం మన ఫేస్ బుక్ ద్వారానే .
అలానే ''మ్యూజిక్ వరల్డ్ '' ద్వారా నేను రాసిన పాట etv 2 కి సెలక్ట్ అయ్యి ''SHORT FILM '' కి ఉపయోగపడింది . దీని ప్రోత్సాహంతో ఒక పాటను ఆల్బమ్ గా చేసాను
నా కవితలు అనుభవాల నుంచి పుట్టేవి .గుండె లోతుల్లో నుంచి మనసు మాట లా అక్షరమై ముందు కొచ్చేవి
జీవిత లక్ష్యం :
ఒక మంచి కవిగా ,రచయితగా ,వక్తగా పేరు తెచ్చుకోవాలి
నేను రాసిన కవితలతో కవితా సంపుటిలను ప్రచురించాలి
(ఇందుకు సంబంధించి మొదటి నా సంపుటి కోసం ప్రయత్నం జరుగుచున్నది )
నేను రాసిన పాటలతో ఒక్క ఆల్బమ్ అన్నా రిలీజ్ చెయ్యాలి
ఒక్క సినిమాకు అయినా ఒక్క పాట రాసి గేయ రచయిత నవ్వాలి
నా అభిలాష :
1) కవిగా నేను ఇంకా నేర్చుకుంటూ ముందుకు పోవాలి కొంతమంది పండితుల నుంచైనా
2) సినీ రచయితగా ఒక్కసారి నా పేరు తెరపై చూసుకోవాలి
3) నా రాతలను కాగితాలలో బందించి పుస్తకమై చూడాలి
4) దైవానుగ్రహం ఉంటే ఒక ఆల్భమ్ రూపొందించాలి
(ఇప్పటికి ఒకటి రూపొందించాను )

- ''మన తెలుగు మన సంస్కృతి '' మరియు ''సాహితీ సేవ '' మరియు ''కృష్ణా తరంగాలు '' గ్రూప్ లలో జరిగిన కవితా పోటీలలో మరియు
- ప్రపంచతెలుగు కవితోత్సవం గిన్నీస్ రికార్డ్ కొన్ని ప్రశంసా పత్రాలను & సత్కారాలను అందుకోవటం జరిగింది . అలాగే ''అచ్చంగా తెలుగు '' , ''మన తెలుగు టైమ్స్ '' kuwaitnris.com లాంటి కొన్ని అంతర్జాల పత్రికలలో నా కవితలు ప్రచురణ పొందినవి .
అలానే ''మ్యూజిక్ వరల్డ్ '' ద్వారా నేను రాసిన పాట etv 2 కి సెలక్ట్ అయ్యి ''SHORT FILM '' కి ఉపయోగపడింది . దీని ప్రోత్సాహంతో ఒక పాటను ఆల్బమ్ గా చేసాను
నా కవితలు అనుభవాల నుంచి పుట్టేవి .గుండె లోతుల్లో నుంచి మనసు మాట లా అక్షరమై ముందు కొచ్చేవి
జీవిత లక్ష్యం :
ఒక మంచి కవిగా ,రచయితగా ,వక్తగా పేరు తెచ్చుకోవాలి
నేను రాసిన కవితలతో కవితా సంపుటిలను ప్రచురించాలి
(ఇందుకు సంబంధించి మొదటి నా సంపుటి కోసం ప్రయత్నం జరుగుచున్నది )
నేను రాసిన పాటలతో ఒక్క ఆల్బమ్ అన్నా రిలీజ్ చెయ్యాలి
ఒక్క సినిమాకు అయినా ఒక్క పాట రాసి గేయ రచయిత నవ్వాలి
నా అభిలాష :
1) కవిగా నేను ఇంకా నేర్చుకుంటూ ముందుకు పోవాలి కొంతమంది పండితుల నుంచైనా
2) సినీ రచయితగా ఒక్కసారి నా పేరు తెరపై చూసుకోవాలి
3) నా రాతలను కాగితాలలో బందించి పుస్తకమై చూడాలి
4) దైవానుగ్రహం ఉంటే ఒక ఆల్భమ్ రూపొందించాలి
(ఇప్పటికి ఒకటి రూపొందించాను )
No comments:
Post a Comment